ఓ బాట సారి!
బాట తెలియని ఓ బాట
సారి
బ్రతకటానికి నీ బాట ఏది
ఓ తోడు కోసం నీవాగకు
ఏ నీడ కోసం వేచియుండకు
ఓ విజయం తో సంతోషపడకు
ఏ ఓటమి తో రాజీపడకు
బాట తెలియని ఓ బాట
సారి
ఈ లోకం నీ తోడుగ
నీవో పదిమందికి నీడగ
బ్రతకటమే నీ బాట కాగా
నీ బాటను నీకు బ్రతుకు బండి చూపుతుంది
అటుగా సాగిపో ఆఖరిమజిలీ చెరుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి