మనసు పలికే భావనలు
మనస్సు దారుల్లో విరబూసిన అక్షర కుసుమాలు...
19, మే 2013, ఆదివారం
కష్టాలపై
మొహించి
కన్నీళ్ళతో
స్నేహించిన
నాకు
చిరునవ్వుల
చిరునామ
ఆనందాల
అందెల
సడి
తెలియవు
అలాంటి
నన్ను
నవ్వమంటావేం
ప్రియ
!
నా
నవ్వులో
కోటి
వెలుగుల
కాంతి
ఉందంటావేమయ
!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి