మనసు పలికే భావనలు
మనస్సు దారుల్లో విరబూసిన అక్షర కుసుమాలు...
31, మే 2013, శుక్రవారం
అబలవని
అధికారం
చెలాయిస్తున్నా
ఆడదానివని
అస్థిత్వం
తో
ఆడుకుంటున్నా
పడతివని
పీడిస్తున్నా
ఇంతివని
ఈసడించుకున్నా
అమ్మవై
ఆకలి
తీర్చడం
ఆలివై
అనురాగం
పంచడం
రాణివై
రాజ్యాన్ని
పాలించడం
రంభవై
రంజింప
చెయడం
ఒక్క
నీకే
చెల్లుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి