మనసు పలికే భావనలు
మనస్సు దారుల్లో విరబూసిన అక్షర కుసుమాలు...
16, జూన్ 2013, ఆదివారం
తనను
తాకిన
అల
వెళ్ళిపోయిందని
తీరం
బాధపడేనా
?
గూడు
పెట్టిన
పక్షి
ఎగిరిపోయిందని
చెట్టు
చితించేనా
?
నిన్ను
అల్లిన
మనిషి
వదిలిపోతే
నువ్వెందుకు
ఏడ్చెవు
?
ఎగసి
చేరని
తీరం
లాగా
ఎగిరి
పోని
చెట్టు
లాగా
నీవూ
ఉండలేవా
!?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి