తొలి రోజులు
తొలి పలుకులు
తుది మజలి ఏదైనా
ఈ
ప్రయాణం తీయనిది
నా ప్రణయం మరువనిది
నా మలి శ్వాస విడిచే వరకూ
నీ తొలి చూపుల స్పర్స నన్ను వదిలిపోదు
నా ప్రాణాలు ఈ అనంత వాయువులలో కలిసే వరకూ
నాకు ఈ అనంతము నీవే సఖి!
ఇట్లు నీ నేను...
నా నువ్వు అవుతావని ఎదురు చూస్తూ...
Bhavya gaaru,
రిప్లయితొలగించండితొలి రోజులు
తొలి పలుకులు
తుది మజలి ఏదైనా
ఈ ప్రయాణం తీయనిది
నా ప్రణయం మరువనిది
chaalaa baagundi:-):-)
chala thanks andi :-)
రిప్లయితొలగించండి