మనసు పలికే భావనలు
మనస్సు దారుల్లో విరబూసిన అక్షర కుసుమాలు...
2, సెప్టెంబర్ 2013, సోమవారం
రాలిపోయే ఆకు
వాలిపోయే కొమ్మ
కురిసిపోయే మేఘం
సాగిపోయే గాలి
అన్నీ మానవుని ఉనికికి సహాయపడితే
మానవుడు మాత్రం వాటిని కలుషితం చేస్తూ
తన మనుగడని తనే కష్టతరం చేసుకుంటున్నాడు
తోటి వారికి సహాయ పడకపోయిన
రండి మనకి మనం సహాయపడదాం
పర్యవర్ణాన్ని పరిరక్షిద్దాం!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి