మనసు పలికే భావనలు
మనస్సు దారుల్లో విరబూసిన అక్షర కుసుమాలు...
4, ఏప్రిల్ 2015, శనివారం
ఎదలయల శృతుల్లో అపశృతులు దొర్లుతుంటే
తారా స్థాయిలో వేదన వినిపించాలి అని ఉన్నా
మనస్సు సవరించి
ఆనంద రాగం ఆలపించే ప్రయత్నం చేస్తున్నా
తెగిపడిన తీగలని సరిచేసుకుంటూ
మరచిపోయిన స్వస్థానాన్ని గుర్తు చేసుకుంటూ
అలనాటి ఆనందపు గమకాల్ని నెమరేసుకుంటూ
మౌన రాగం మీటుతున్నా!!!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)