కలలు కనే రాతిరిలో
పలకరించే వెన్నెలలా
అలలు పొంగే కన్నులలో
తడిని పీల్చే కాలంలా
నన్ను అల్లుకుంది నీ వలపుల వల
కలవర పెడుతున్న నిశబ్దంలో
ప్రణవమై శృతిలయలు పెంచుతావనీ
మనస్సుని తరుముతున్న చీకటిలో
మిణుగురువై అందమైన ఆనందాన్ని పంచుతావనీ
అనుకున్న నన్ను అదుకుంటావు అనుకున్నాను
కానీ ఆడుకుంటావు అనుకోలేదు
కొన ఊపిరి తో ఉన్న హృదయాన్ని కొలిమిలో కాల్చి
కొండంత విజయాన్ని సాధించాననే గర్వంతో
నువ్వు నవ్వినా నవ్వుంది చుసావూ
దాని కోసం ఇలా వేల సార్లు మరణిస్తా
అయినా నీ ప్రేమ కోసం మరో సారి జన్మిస్తా...
పలకరించే వెన్నెలలా
అలలు పొంగే కన్నులలో
తడిని పీల్చే కాలంలా
నన్ను అల్లుకుంది నీ వలపుల వల
కలవర పెడుతున్న నిశబ్దంలో
ప్రణవమై శృతిలయలు పెంచుతావనీ
మనస్సుని తరుముతున్న చీకటిలో
మిణుగురువై అందమైన ఆనందాన్ని పంచుతావనీ
అనుకున్న నన్ను అదుకుంటావు అనుకున్నాను
కానీ ఆడుకుంటావు అనుకోలేదు
కొన ఊపిరి తో ఉన్న హృదయాన్ని కొలిమిలో కాల్చి
కొండంత విజయాన్ని సాధించాననే గర్వంతో
నువ్వు నవ్వినా నవ్వుంది చుసావూ
దాని కోసం ఇలా వేల సార్లు మరణిస్తా
అయినా నీ ప్రేమ కోసం మరో సారి జన్మిస్తా...